మీ ప్రాంతీయ భాషలో మీ జాతకం PDF రూపం లో పొందండి

తెలుగు జాతకం: Horoscope in Telugu by Birth Date & Time - పుట్టిన తేదీ ప్రకారము తెలుగులో జాతకం

₹ 99.00

₹ 198.00
 • 50% off
 • Available : In Stock
 • Product ID : #E0001
పుట్టిన తేదీ, సమయం మరియు పుట్టిన ప్రదేశం ద్వారా వివరణాత్మక జాతకం అన్ని విషయాలను ఇమిడి ఉంటుంది మరియు మీ జన్మ కుండలి (Birth Chart) ప్రకారం కొన్ని ప్రాథమిక అంచనాలను మీకు అందిస్తుంది. జాతకం అడోబ్ అక్రోబాట్ రీడర్ సాఫ్ట్‌వేర్ లేదా మరేదైనా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చదవగలిగే (.pdf) ఆకృతిలో అందించబడుతుంది. మీకు పంపబడిన ఫైల్ నుండి మీరు ప్రింట్స్ తీసుకోవచ్చు, ఇది ఏదైనా జ్యోతిష్కుడిని ( పండితుడుని ) సంప్రదించడానికి ముందు అవసరమైన సమాచారమును కలిగి ఉంటుంది.
ఈ తెలుగు జాతకం 1. పుట్టిన తేదీ, 2. పుట్టిన ప్రదేశం మరియు 3. పుట్టిన సమయం లో గ్రహాల స్థానాల ఆధారంగా ఉత్పత్తి అవుతుంది.

గమనిక: మీ ఇమెయిల్‌కు పి.డి.ఎఫ్ ఆకృతిలో సాఫ్ట్‌కోపీ మాత్రమే పంపబడుతుంది. మీ చిరునామాకు ఎటువంటి ఇతర హార్డ్‌కోపీ లేదా భౌతిక రూపంలో పంపబడదు.

జ్యోతిస్యుడితో తెలుగులో మాట్లాడండి, సందేహాలు అడిగి సలహా పొందండి

 

Acharya K.N Murthy

Vedic Astrology Expert

35+ Years Experience

 • Charges :
 • ₹349.00 / Call

 
 

జ్యోతిష్యశాస్త్రం

 

జ్యోతిషశాస్త్రం ఒక గొప్ప శాస్త్రం, ఇది మనకు జీవితంలో తగినంత ధైర్యం, అవగాహన మరియు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది. పురాతన రోజుల్లో ఆకాశంలో నక్షత్రాల సరళిని గమనించాలనే ఆసక్తితో ఈ అధ్యయనం ప్రారంభించబడింది, నేడు ఈ జ్యోతిష్య శాస్త్రము జీవితంలోని వివిధ కోణాల్లో మానవాళికి సలహాలను అందించడం ద్వారా ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది.

Horoscope in Telugu by Birth Date

జ్యోతిషశాస్త్ర అధ్యయనం

 

మన సౌర వ్యవస్థలో కదలికలు, గ్రహాల (Planets) సాపేక్ష స్థానాలు మరియు ఒక నిర్దిష్ట ఖగోళ స్థితిలో జన్మించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వివరించే సంఘటనల మధ్య పరస్పర సంబంధం ఉందని నమ్మకం ఆధారంగా జ్యోతిషశాస్త్రం అధ్యయనం మొదలైంది. జ్యోతిష్య శాస్త్రము యొక్క అధ్యయనానికి ఆధునిక శాస్త్రం అంగీకరించదు ఎందుకంటే జ్యోతిష్యమునకు మద్దతు ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవు. అయితే, ఇటీవలి జరిగిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 30% కంటే ఎక్కువ జనాభాకు జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం కేవలం దేవునిపై నమ్మకం మరియు జ్యోతిషశాస్త్రంలో నమ్మకం. ఈ రెండు ఆధారాలు లేని నమ్మకాలూ మాత్రమే, రెండూ కనిపించనివి మరియు తాకబడనివి కాని గట్టిగా మానవులు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఈ జాతకం లేదా జ్యోతిష్యం అనే అధ్యయనం పక్కన పెట్టలేము.

వేద జ్యోతిషశాస్త్రం

 

పురాతన హిందూ జ్యోతిష్యాన్ని వేద జ్యోతిషశాస్త్రం అంటారు. గ్రహాలు (Planets) కదలిక ఆధారంగా ప్రాచీన భారతీయ జ్యోతిషశాస్త్రం వేద జ్యోతిషశాస్త్రం వృద్దిచెందింది. పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు పుట్టిన ప్రదేశం ఉపయోగించి తయారుచేసిన జాతక చక్రం ఆంగ్లములో Birth Chart లేదా Astro Chart లేదా Horoscope అని పిలుస్తారు. పురాతన భారతీయ జ్యోతిషశాస్త్ర వ్యవస్థను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన జాతకము కచ్చితమైనదిగా చెప్పబడుచున్నది.

భౌగోళిక, గ్రహములు, తోకచుక్కలు, ఉల్కలు కదలికలు వచ్చి పోవు సమయము మరియు గ్రహణాల అధ్యయనం మంచి మరియు చెడు సమయాన్ని వివరిస్తాయి. పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం మరియు అతను జన్మించిన భౌగోళిక స్థానం ఆధారంగా వ్యక్తుల జీవితంలో సంభవించే మంచి మరియు చెడు గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని జ్యోతిషశాస్త్రం లేదా జ్యోతిష్యం లేదా జాతకం అంటారు.

జనన చార్ట్ (లేదా) ఆస్ట్రో చార్ట్

 

Telugu Jathakam

గ్రహాల స్థానం మరియు పుట్టిన వ్యక్తి యొక్క భౌగోళిక స్థానం మరియు పుట్టిన సమయం ఆధారంగా ఉత్పత్తి చేయబడిన చార్ట్ ను బర్త్ చార్ట్ లేదా ఆస్ట్రో చార్ట్ అంటారు.

జ్యోతిష్య శాస్త్ర భవిష్య వాణి

 

ప్రతి మానవుడికి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో మరియు అతని జీవితంలో సంభవించే మంచి మరియు చెడుల గురించి ముందుగానే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. సంభవించే చెడు విషయాలను ఆపడానికి లేదా విధి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి నివారణలను తెలుసుకోవాలి అని అనుకుంటారు. మానవ జీవితాన్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా చేయడానికి చాలా అధ్యయనం మరియు విశ్లేషణల ఆధారంగా వివిధ జ్యోతిషశాస్త్ర పద్ధతులు కనుగొనబడ్డాయి. ఒక వ్యక్తి పుట్టిన సమయం లో గ్రహాల స్థానాలపై చేసిన లెక్కలు మరియు గ్రహాల ప్రవర్తన ద్వారా చేసిన అవగాహన బట్టి ఆ వ్యక్తి ఏ రాసి మరియు నక్షత్రమునకు చెందినవాడో తెలుస్తుంది, దాని ఆధారంగా ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును జ్యోతిష్కులు అంచనా వేస్తారు. ఈ కారణంగా పుట్టిన సమయం & సమయ క్షేత్రం, పుట్టిన ప్రదేశం మరియు తప్పు పుట్టిన తేదీ వివరాలలో తప్పు ఉంటాయి గనక అనుచితమైన జాతక చక్రానికి దారితీయవచ్చు. అందువల్ల, మీ ఆస్ట్రో చార్టులను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ వివరాలను రెండుసార్లు తనిఖీ చేయాలని తెలియచేయు చున్నాము.

ఈ క్రింది సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రజలు జ్యోతిష్కుడిని సంప్రదిస్తారు.

 •   వివాహము ఎప్పుడు జరుగుతుంది?
 •   వివాహము నందు జాప్యము
 •   వివాహ దోష పరిహారన
 •   ఉద్యోగ సమస్యలు
 •   కోర్టు గొడవలు
 •   కుటుంబ కలహాలు
 •   ఆస్థి గొడవలు

Full Horoscope

Astrology Chart
 • Janma Kundali PDF
 • Rs. 99

Marriage Matching by Date of Birth

patrika
 • Marriage Matching PDF
 • Rs. 99

Our services

Career Horoscope

In the recent days most of the people are worried about their career, they are not in a position to take a right decision regarding their career growth.

Coming Soon..

Kundali Matching for Marriage

The Marriage Matching Horoscope (Kundli Milan in Hindi) is used to check the Compatibility of both Male (bridegroom) and Female (bride) Kundlis.

Coming Soon..

New Born Baby Horoscope

Many people excited to know about their newly born baby Astrology. The parents of the new born child will be eager to know about how will be the future of their baby is going to be.

Coming Soon..

Vedic Astrology

The oldest Hindu Astrology is called as Vedic Astrology. The Ancient Indian Astrology based on the planets (graha) movement is Vedic Astrology.

Coming Soon..